HYD: కోఠి 127 బస్ స్టాప్ సమీపంలో ఏర్పాటు చేసిన 18 అడుగుల దుర్గామాత విగ్రహం విశేషంగా ఆకట్టుకుంది. అమ్మవారు క్షీరసాగర మథనం చిలుకుతున్నప్పుడు అందులో నుంచి ఉద్భవించిన మహాలక్ష్మి వలే అష్టభుజాలతో ఆయుధాలు ధరించి కమలంపై ఆసీనులై భక్తులకు దర్శనమిచ్చారు. ఇరువైపులా ఉన్న పెద్దపులులు, మధ్యలో కూర్మం మరో హైలైట్. ఇక్కడ దుర్గాదేవీని 1999 నుంచి ప్రతిష్టిస్తున్నారు.
తెలంగాణ
VIDEO: క్షీరసాగర మథనంలో నుంచి దుర్గమ్మ


