హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: జురాసిక్ పార్క్ థీమ్‌లో దుర్గాదేవీ మండపం

HYD: కోఠి ఇసామియా బజార్‌లో ఏర్పాటైన జురాసిక్ పార్క్ థీమ్ దుర్గామాత మండపం నవరాత్రి వేడుకల్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలుస్తోంది. భారతీయ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 30ఏళ్లుగా పూజలందుకుంటున్న అమ్మవారికి ఈసారి ఘన వీడ్కోలు పలకనున్నారు. నేడు నిమజ్జనం కానున్న దుర్గమ్మను సాగనంపేందుకు 300 మంది మహిళలు హారతులిచ్చి దాండియా ఆడనున్నారని మండప నిర్వాహకులు తెలిపారు.