హైదరాబాద్: 28°C
తెలంగాణ

దుర్గ మాత అమ్మవారి ముక్కుపుడక రూ.8.61 లక్షలు

NGKL: అచ్చంపేట మండలం బొమ్మనపల్లి గ్రామంలో దుర్గామాత అమ్మవారి ముక్కుపుడక వేలం పాట హోరాహోరీగా సాగింది. ఈ వేలంలో ఉప్పునుంతల మండలం లతిపూర్ గ్రామానికి చెందిన, కట్ట మైసమ్మ దేవాలయ చైర్మన్ ఎడ్ల నరేష్ యాదవ్ రూ.8,61,000 భారీ మొత్తానికి ముక్కుపుడకను దక్కించుకున్నారు. నరేష్ యాదవ్ ఇంతటి భారీ మొత్తానికి దక్కించుకోవడం విశేషం.