హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: చాదర్‌ఘాట్‌లో‌ అతి పెద్ధ దుర్గామాత

HYD: చాదర్ ఘాట్ విక్టోరియా ప్లే గ్రౌండ్‌లో నెలకొల్పిన 81 అడుగుల వరల్డ్స్ బిగ్గెస్ట్ ఎకో ఫ్రెండ్లీ దుర్గామాత శ్రీ విరాట్ విశ్వజనని దుర్గాదేవీగా దర్శనమిస్తున్నారు. శ్రీ నవదుర్గా నవరాత్రి ఉత్సవ్ సమితి ఆధ్వర్యంలో 27 ఏళ్లుగా పూజలందుకుంటున్న అమ్మవారికి ఇరువైపులా శ్రీ సమ్మక్క-సారలమ్మను, తలపై శ్రీ జగన్నాథున్ని ఏర్పాటు చేశారు. ఈ నెల 23న ఫైర్ ఇంజిన్‌లతో నిమజ్జనం చేయనున్నారు.