KMR: నస్రుల్లాబాద్లోని కొచ్చెర మైసమ్మ ప్రాంతంలో నిజాంసాగర్ కాలువలో మంగళవారం సాయంత్రం గుర్తు తెలియని వ్యక్తి చనిపోవడానికి యత్నించాడు. విషయం తెలుసుకున్న నస్రుల్లాబాద్ పోలీసులు వెంటనే వెళ్లి అతన్ని కాపాడారు.బాన్సువాడలోని కొల్లూరు గ్రామానికి చెందిన కల్లూరి హన్మండ్లుగా పోలీసులు గుర్తించారు. సంబంధీకులకు సమాచారం ఇచ్చి అతన్ని అప్పగించినట్లు పోలీసులు తెలిపారు.
తెలంగాణ
ఆత్మహత్యాయత్నం.. కాపాడిన పోలీసులు


