మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని బాయ్స్ కళాశాల మైదానంలో నిర్వహించిన దసరా ఉత్సవాల్లో మాజీ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజలకు విజయదశమి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. దసరా పండుగ ప్రజల జీవితాల్లో సుఖసంతోషాలు, శాంతి, సౌభాగ్యాలను నింపాలని ఆకాంక్షించారు.
తెలంగాణ
బాయ్స్ కళాశాల మైదానంలో దసరా వేడుకలు


