హైదరాబాద్: 28°C
తెలంగాణ

చెట్టుపై నుంచి పడి గీత కార్మికుడు తీవ్ర గాయాలు

SRCL: ఎల్లారెడ్డిపేట మండలం అల్మాస్పూర్ గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. మంగళవారం ఈత చెట్టుపై నుంచి ప్రమాదవశాత్తు కింద పడి నేరెళ్ల శ్రీనివాస్ అనే గీత కార్మికుడు తీవ్రంగా గాయపడ్డాడు. గమనించిన తోటి కార్మికులు ఆయనను ఆస్పత్రికి తరలించారు. బాధితుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. ప్రభుత్వం శ్రీనివాస్ కుటుంబాన్ని ఆదుకోవాలని గౌడ సంఘం కోరింది.