NZB: ప్రగతి నగర్‌లో మున్నూరు కాపు సంఘం కళ్యాణ మండపంలో ఈ నెల 23న దసరా వేడుకలు నిర్వహించనున్నట్లు సంఘం జిల్లా అధ్యక్షుడు, మాజీ మేయర్ ధర్మపురి సంజయ్ తెలిపారు. 30 ఏళ్ల తర్వాత తొలిసారిగా నిర్వహిస్తున్న ఈ వేడుకలు ఉ :11 గంటలకు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. జిల్లాలోని సంఘ సభ్యులు కుటుంబ సమేతంగా హాజరై వేడుకలను విజయవంతం చేయాలని కోరారు.
తెలంగాణ
ఈ నెల 23న దసరా వేడుకలు


