BDK: అశ్వారావుపేట మండలం, రామన్నగూడెంలో పోడు భూముల్లో సాగు చేసిన కంది పంటను అటవీ సిబ్బంది ధ్వంసం చేశారని గిరిజన రైతులు ఆరోపించారు. దీంతో సుమారు 200 మంది రైతులు మంగళవారం రాత్రి ట్రాక్టర్లలో ఎండి పోయిన కంది మొక్కలను తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ను ముట్టడించి నిరసన తెలిపారు. సర్వే నంబర్లు 30, 36, 39 పరిధిలో రీ సర్వే జరుగుతున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
తెలంగాణ
పోడు భూముల్లో పంట నష్టం.. రైతుల నిరసన


