హైదరాబాద్: 28°C
తెలంగాణ

మార్కెట్లో కూరగాయల ధరలు..!

KMM: ఖమ్మం నగరంలోని ఇంటిగ్రేటెడ్ వెజ్ మార్కెట్‌లో బుధవారం కూరగాయల ధరలను అధికారులు విడుదల చేశారు. కిలో టమాటా రూ.30, వంకాయ 36, బెండకాయ 20, పచ్చిమిర్చి 66, బోడకాకర 120, బీరకాయ 36, దొండకాయ 26, ఆలుగడ్డ 20, క్యారెట్ 66, ఉల్లిగడ్డలు రూ.70 చొప్పున విక్రయిస్తుండగా, డజన్ కోడిగుడ్ల ధర రూ.80 గా ఉందని ఎస్టేట్ అధికారి శ్వేత తెలిపారు.