KMR: బిచ్కుంద మండల కేంద్రంలో మంగళవారం రాత్రి విజయదశమి సందర్భంగా నిర్వహించిన రావణ దహన కార్యక్రమంలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రావణుడి దిష్టిబొమ్మను దహనం చేశారు. విజయదశమి పండుగ చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక అని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
తెలంగాణ
రావణ దహనంలో పాల్గొన్న ఎమ్మెల్యే


