MDK: ఉమ్మడి జిల్లా కోహీర్ మండలం రాజనెల్లికి చెందిన సాయిభవాని నీట్లో 1,73,750 ర్యాంకు సాధించి ములుగు ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ సీటు పొందింది. భర్తను కోల్పోయిన తల్లి నవనీత కూలీ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది. వైద్య విద్యకు రూ.5 లక్షలు అవసరం కావడంతో ప్రభుత్వం, దాతలు ఆర్థిక సాయం అందించాలని వేడుకుంటున్నారు.
తెలంగాణ
నీట్లో ర్యాంకు..సాయం కోసం ఎదురుచూపులు


