NLG: నకిరేకల్‌లోని సాయిబాబా మందిరంలో దుర్గాదేవి నవరాత్రోత్సవాలు అత్యంత వైభవంగా ముగిశాయి. దసరా పర్వదినాన్ని పురస్కరించుకుని అమ్మవారికి పూజలు నిర్వహించారు. ఈ వేడుకల సందర్భంగా భక్తులు ఏర్పాటు చేసిన కోలాట ప్రదర్శనలు అందరినీ ఎంతగానో ఆకట్టుకున్నాయి. అమ్మవారి దర్శనం, సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించేందుకు పట్టణ ప్రజలు, భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
తెలంగాణ
ఆలయంలో దేవి నవరాత్రోత్సవాలు


