హైదరాబాద్: 28°C
తెలంగాణ

కబడ్డీ పోటీల్లో హనుమాన్ వారియర్స్ ఘణ విజయం

WNP: తోమాలపల్లి గ్రామంలో మూడు రోజులపాటు నిర్వహించిన మాలపల్లి కబడ్డీ ప్రీమియర్ పోటీల్లో హనుమాన్ వారియర్స్ జట్టు మొదటి బహుమతి గెలుచుకోగా, భైరవ బ్లాస్టర్స్ జట్టు రెండో బహుమతి సాధించింది. విజేతలకు మాలపల్లి ఆల్ ఫ్రెండ్స్ యువకులు రూ.10 వేల నగదు బహుమతి అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, నాయకులు, యువకులు పాల్గొన్నారు.