MLG: ములుగు జిల్లా మల్లంపల్లి మండలం మహ్మద్ గౌస్పల్లిలో విజయదశమి సందర్భంగా మంగళవారం సమైక్యతా పతాకం ఎగురవేశారు. సబ్బండ వర్గాల ఐక్యత, శాంతికి ప్రతీకగా గ్రామంలో అనాదిగా తెల్లజెండా ఎగురవేసే సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. డప్పు చప్పుళ్లతో గ్రామస్థులంతా ర్యాలీగా వెళ్లి హనుమాన్ ఆలయం, మసీదు ఉన్న కూడలిలో జెండాను ఎగురవేశారు.
తెలంగాణ
VIDEO: మతసామరస్యానికి చాటిచెప్పిన గ్రామస్థులు


