HYD: హైదరాబాద్లో దసరా ఉత్సవాలు వైభవంగా ముగిశాయి. నవరాత్రులు పూజలు అందుకొన్న అమ్మవారు ఇక గంగ ఒడికి చేరుకోనుంది. నగరంలో నేటి నుంచి నిమజ్జన శోభాయాత్రలకు మండప నిర్వాహకులు సన్నద్ధమవుతున్నారు. కొందరు నగరంలోని చెరువులను వదిలి పుణ్య క్షేత్రాల వద్దనున్న నదుల్లోనే విగ్రహ నిమజ్జనం చేస్తామని చెబుతున్నారు. భక్తులు పెద్ద ఎత్తున తరలిరానున్నారు.
తెలంగాణ
దసరా ముగిసింది.. నిమజ్జనం మిగిలింది!


