హైదరాబాద్: 28°C
తెలంగాణ

మిర్యాలగూడలో జబర్దస్త్ టీమ్ సందడి

NLG: మిర్యాలగూడలోని తడకమళ్ల రోడ్డు వద్ద విజయదశమిని పురస్కరించుకుని జబర్దస్త్ టీమ్ సందడి చేసింది. ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో ఈ సాంస్కృతిక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. జబర్దస్త్ కళాకారులు సుధాకర్, శాంతి, డాన్స్ బృందాల ప్రదర్శనలు స్థానికులను విశేషంగా అలరించాయి. పట్టణ ప్రజలు కుటుంబ సమేతంగా భారీ సంఖ్యలో జరుపుకున్నారు.