MDK: జిల్లాలో ఎల్నినో ప్రభావంతో పంట దిగుబడులు తగ్గి రైతులు నష్టపోయారు. యాసంగిలో సాగునీటి కొరత, అడుగంటుతున్న భూగర్భజలాలు అన్నదాతలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. మెదక్, సిద్దిపేట జిల్లాల్లో వరి, పత్తి, మొక్కజొన్న దిగుబడులు తగ్గాయి. జలాశయాల్లో నీటి నిల్వలు తక్కువగా ఉండటంతో సాగునీటి లభ్యతపై నీలినీడలు కమ్ముకున్నాయి.
తెలంగాణ
యాసంగిపై ఎల్నినో దెబ్బతో సాగునీటి కష్టాలు


