NGKL: బల్మూర్ మండలంలోని పోలిశెట్టిపల్లి గ్రామ స్టేజి సమీపంలో ఎదురెదురుగా వస్తున్న రెండు కార్లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. అమ్రాబాద్ మండలం చిట్లంకుంట గ్రామానికి చెందిన శేఖర్ రెడ్డి కారులో అచ్చంపేట వైపు వస్తుండగా, నాగర్‌కర్నూల్‌కు చెందిన మరో కారు నాగర్‌కర్నూల్ వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో శేఖర్ రెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి.
తెలంగాణ
రెండు కార్లు ఢీ..ఒకరికి తీవ్రగాయాలు


