NLG: నాగార్జునసాగర్ బుద్ధవనంలో ఈ నెల 24, 25 తేదీల్లో రాష్ట్రస్థాయి యూత్ లిటరరీ ఫెస్ట్–2026 నిర్వహించనున్నారు. తెలంగాణ సాహితీ ఆధ్వర్యంలో జరిగే ఈ వేడుకలో యువ రచయితలు తమ కవితలు, కథలపై చర్చించనున్నారు. 40 ఏళ్లలోపు యువ రచయితలు పాల్గొనవచ్చని బుధవారం నిర్వాహకులు తెలిపారు.
తెలంగాణ
యువ రచయితలకు సాహిత్య వేడుక


