హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఈనెలలో టీజీపీఎస్సీ పరీక్షలు?

NZB: కాలుష్య నియంత్రణ మండలిలో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ సైంటిస్టు అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ పోస్టుల భర్తీ కోసం ఈనెల 24, 26 తేదీలలో పరీక్షలు జరుగనున్నాయని కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. జిల్లాలో 24వ తేదీ నాటి పరీక్షకు 90మంది అభ్యర్థులు,26వ తేదీ పరీక్షకు 190మంది హాజరు కానున్నారని తెలిపారు. అభ్యర్థులు నిర్ణీత సమయానికి ముందే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలన్నారు