BHNG: బొమ్మలరామారం మండలంలోని చౌదర్‌పల్లి గ్రామంలో సామాజిక భవన నిర్మాణ పనులు మధ్యలోనే నిలిచిపోయాయి. దీంతో భవనం పూర్తికాక నిరుపయోగంగా మారే పరిస్థితి నెలకొంది. అధికారులు స్పందించి పెండింగ్‌లో ఉన్న నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని గ్రామస్థులు కోరుతున్నారు.
తెలంగాణ
మధ్యలోనే నిలిచిన సామాజిక భవన నిర్మాణం


