KNR: రామడుగు మండలం వెదిర గ్రామంలో విజయదశమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్పర్సన్ నేరెళ్ల శారద హాజరయ్యారు. స్థానికులతో కలిసి శమీ పూజలకు హాజరైయ్యారు. వెంకటేశ్వర స్వామి శోభాయాత్ర అనంతరం స్థానిక ప్రజలను కలిసి దసరా శుభాకాంక్షలు తెలిపారు. ఈ గ్రామమే ఆమె స్వస్థలం కావడం విశేషం.
తెలంగాణ
దసరా వేడుకల్లో రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్పర్సన్


