ASF: కాగజ్ నగర్, నౌగాం బస్తీ ఓం శ్రీ దుర్గా మండలి ఆధ్వర్యంలో నిర్వహించిన దుర్గామాత శోభాయాత్రలో బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్య దర్శి డా. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు, కార్యకర్తలతో కలిసి కేసీఆర్ పాటలకు డాన్సు చేసి జోష్ నింపారు. శరన్నవరాత్రులు భక్తి, ఐక్యతకు ప్రతీక అని, ఇలాంటి వేడుకలు ప్రజలను దగ్గర చేస్తాయన్నారు.
తెలంగాణ
VIDEO: దుర్గామాత శోభాయాత్రలో RS ప్రవీణ్ డాన్స్


