హైదరాబాద్: 28°C
తెలంగాణ

రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలకు ఎంపిక

MNCL: రాష్ట్రస్థాయికి శ్రీవైష్ణవి ఎంపిక కోటపల్లి మోడల్ స్కూల్‌కు చెందిన శ్రీవైష్ణవి రాష్ట్రస్థాయి ఖేలో ఇండియా జూనియర్ వాలీబాల్ పోటీలకు ఎంపికయింది. తాళ్లగురిజాలలో జరిగిన ఉమ్మడి జిల్లాస్థాయి పోటీల్లో ప్రతిభ కనబర్చి రాష్ట్రస్థాయికి అర్హత సాధించింది. వైష్ణవి ఎంపిక పట్ల పాఠశాల ప్రిన్సిపల్ రాజశేఖర్, పీడీ జనగామ రాజయ్యతో పాటు ఉపాధ్యాయులు అభినదించారు.