MDK: రోడ్డు ప్రమాదంలో గాయపడి ఏఆర్ ఎస్ఐ నీలి ప్రసాద్ (57) మృతి చెందిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈనెల 18న విధులకు హాజరయ్యేందుకు వెళ్తుండగా నర్సాపూర్-మెదక్ 765డీ రహదారిపై బైక్ అదుపుతప్పి తీవ్రంగా గాయపడ్డారు. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందారు. శివప్రసాద్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
తెలంగాణ
నర్సాపూర్ ఎస్ఐ మృతిపై కేసు నమోదు


