JN: స్టేషన్ ఘన్‌పూర్ పట్టణంలో మంగళవారం విజయదశమి వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. 14వ వార్డు క్రీడా ప్రాంగణంలో కౌన్సిలర్ పెసర కృష్ణవేణి సారయ్య ఆధ్వర్యంలో భారీ రావణాసుర వధ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ ఛైర్మన్ తాటికొండ వినయ్ ముఖ్య అతిథిగా హాజరుకాగా, సీఐ శ్రీనివాస్ పెద్ద ఎత్తున పట్టణ ప్రజల పాల్గొన్నారు.
తెలంగాణ
కౌన్సిలర్ ఆధ్వర్యంలో రావణ వధ కార్యక్రమం


