హైదరాబాద్: 28°C
తెలంగాణ

మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్‌‌ను కలిసిన మైనార్టీ నాయకులు

KMR: టీపీసీసీ జనరల్ సెక్రటరీ చంద్రశేఖర్ రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్‌పర్సన్ ఇందుప్రియను మైనార్టీ నాయకులు మంగళవారం రాత్రి మర్యాదపూర్వకంగా కలిసి విజయదశమి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పండుగ సంతోషాలను పంచుకుంటూ, అందరికీ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు కలగాలని ఆకాంక్షించారు.