JN: జనగామ జిల్లా కేంద్రంలోని బతుకమ్మ కుంటలో నిర్వహించిన రావణ వధ కార్యక్రమంలో మంగళవారం కాంగ్రెస్, బీఆర్ఎస్ శ్రేణుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌ఛార్జి కొమ్మూరి ప్రతాప్ రెడ్డి వర్గాలు ఎదురుపడటంతో పోటాపోటీగా నినాదాలు చేసుకుని తోపులాటకు దిగాయి. పోలీసులు జోక్యం చేసుకుని ఇరువర్గాలను చెదరగొట్టారు.
తెలంగాణ
VIDEO: జనగామలో దసరా వేడుకల్లో ఘర్షణ


