JN: చిల్పూర్ మండలం దేశాయి తండా గ్రామంలో దసరా పండుగను పురస్కరించుకుని మంగళవారం దుర్గమ్మ శోభాయాత్రను ఘనంగా నిర్వహించారు. గ్రామస్థులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని నృత్యాలు, మేళతాళాల నడుమ అమ్మవారి ఊరేగింపు చేపట్టారు. భక్తులు భక్తిశ్రద్ధలతో అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దీంతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది.
తెలంగాణ
VIDEO: ఘనంగా దుర్గమ్మ శోభాయాత్ర


