NLG: జిల్లాలో అక్టోబర్ 21 నుంచి 31 వరకు పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా పోలీస్ అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ ఫోటోగ్రఫీ, షార్ట్ ఫిల్మ్ పోటీలు నిర్వహించనున్నారు. విద్యార్థులకు వ్యాసరచన పోటీలు కూడా నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. ఆసక్తి ఉన్నవారు ఈ పోటీల్లో పాల్గొనాలని కోరారు.
తెలంగాణ
పోలీస్ అమరవీరుల వారోత్సవాలు?


