HNK: దసరా పండుగ సందర్భంగా కాజీపేట పోలీసులు వినూత్న కార్యక్రమం చేపట్టారు. మంగళవారం వాహనదారులు, ప్రజలకు జమ్మి ఆకులు పంపిణీ చేస్తూ.. గంజాయి నిర్మూలనపై అవగాహన కల్పించారు. యువత మత్తుపదార్థాలకు దూరంగా ఉండాలని, ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని పిలుపునిచ్చారు.
తెలంగాణ
జమ్మి ఆకును పంచుదాం.. గంజాయిని తరిమికొడదాం!


