హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: కనులవిందుగా రావణ దహన కార్యక్రమం

HNK: హనుమకొండ సుబేదారి రెవెన్యూ కాలనీలో విజయదశమి సందర్భంగా మంగళవారం రావణ వధ కార్యక్రమం కనులవిందుగా జరిగింది. బాణసంచా కాలుస్తూ.. రావణ విగ్రహాన్ని దహనం చేయగా, కేవలం రెండు నిమిషాల్లోనే పూర్తిగా కాలిపోయింది. ఈ వేడుకలను తిలకించేందుకు స్థానికులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. రావణ దహనంతో కాలనీలో పండుగ సందడి నెలకొంది.