KMR: జిల్లాలో జాతీయ ఆయుష్ మిషన్లో ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన ఉద్యోగాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఆయుష్ విభాగం నోడల్ అధికారి తెలిపారు. ఆయుష్ స్పెషలిస్ట్, మెడికల్ ఆఫీసర్,డైటీషియన్,సైకో సోషల్ కౌన్సిలర్,యోగ ప్రొఫెషనల్, MPW, ఉద్యోగాలకు ఈ నెల 24 నుంచి 31 వరకు దరఖాస్తు చేసుకోవాలన్నారు.అభ్యర్థులు కలెక్టరేట్లోని రూమ్ నం.25లో దరఖాస్తులు అందజేయాలన్నారు.
తెలంగాణ
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఆయుష్లో ఖాళీలు


