NRML: మామడ మండలం కొరిటికల్లో రైతుల మోటార్లకు విద్యుత్ సరఫరా చేసే ట్రాన్స్ ఫార్మర్ చెడిపోవడంతో ఇబ్బందులు ఎదురయ్యాయి. రైతులు ఎన్పీడీసీఎల్ ఎస్ఈ రమేశ్‌కు సమస్యను వివరించగా ఆయన వెంటనే స్పందించారు. కొత్త ట్రాన్స్‌ఫార్మర్‌ను ఏర్పాటు చేయించి, ఎస్ఈ రమేశ్ స్వయంగా ప్రారంభించారు. కార్యక్రమంలో సర్పంచ్ రాజేశ్వర్ పాల్గొన్నారు.
తెలంగాణ
రైతుల సమస్యకు తక్షణ పరిష్కారం


