హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: అమ్మవారిని దర్శించుకున్న: సీఐ

BDK: బూర్గంపహాడ్ మండలం, సారపాక లైన్స్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 15వ శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. మంగళవారం భద్రాచలం సీఐ ఎస్. రాజు, నేతాజీ హాస్పిటల్ నిర్వాహకులు డాక్టర్ హేమంత్, పద్మావతి డయాగ్నోస్టిక్ సెంటర్ సీఈవో నరసింహారెడ్డి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. నిర్వాహకులు వారికి తీర్థప్రసాదాలు అందజేశారు.