BDK: ఇల్లందు ప్రజలకు మెరుగైన సదుపాయాలు కల్పిస్తూ, అర్హులైన పేదలకు సంక్షేమ పథకాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు. ఇల్లందులో పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. రూ.6 కోట్లతో నిర్మించిన హైలెవల్ బ్రిడ్జితో పాటు, మినీ స్టేడియం, ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించారు. ఇల్లందు అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.
తెలంగాణ
VIDEO: అభివృద్ధి, సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి


