హైదరాబాద్: 28°C
తెలంగాణ

కళాశాలలో అధ్యాపక పోస్టుకు దరఖాస్తుల ఆహ్వానం

NZB: బోధన్ మైనారిటీ గురుకుల కళాశాలలో రసాయన శాస్త్ర అధ్యాపక పోస్టు ఖాళీగా ఉందని ప్రిన్సిపల్ మహమ్మద్ ఇంత్యా జుద్దీన్ తెలిపారు. ఎమ్మెస్సీ కెమిస్ట్రీలో కనీసం 55 శాతం మార్కులతో పాటు బీఈడీ అర్హత, రెండేళ్ల అనుభవం ఉన్నవారు అర్హులన్నారు. గురుకులాల్లో పని చేసిన వారికి ప్రాధాన్యం ఉంటుందని పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు కళాశాలను సంప్రదించాలన్నారు.