తమిళనాడులో బంగారు చైన్ కోసం సహోద్యోగిని హత్య చేసిన ఘటనపై రాజకీయ దుమారం రాజుకుంది. సీఎం కేవలం పేరుకే హోంశాఖను తన వద్ద ఉంచుకున్నారని మాజీ సీఎం స్టాలిన్ ఎద్దేవా చేశారు. మిగతా శాఖల బాధ్యతలను ఇతర మంత్రులకు పంచిపెట్టినట్లే, పోలీస్ శాఖను కూడా ఎవరికైనా అవుట్ సోర్సింగ్ ఇచ్చారా అని మండిపడ్డారు. సీఎం వ్యక్తిగత విశ్రాంతిని పక్కన పెట్టి తన వద్ద ఉన్న శాఖపై దృష్టి పెట్టాలని హితవు పలికారు.
వార్తలు
సీఎం విజయ్‌పై స్టాలిన్ మండిపాటు


