పేదలు, అణగారిన వర్గాల సేవకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ఇతరులపై ఆధారపడకుండా సొంత వనరులతో సమస్యలకు పరిష్కారం కనుగొనాలని వెల్లడించారు. సమష్టి కృషి, ప్రజల భాగస్వామ్యంతో అసాధ్యమైన లక్ష్యాలను సుసాధ్యం చేయవచ్చన్నారు. ఆత్మవిశ్వాసం, అంచంచల సంకల్పం విజయానికి మూల మంత్రాలని తెలిపారు. ప్రజాశక్తితో ప్రజా సంక్షేమం.. ప్రతి పౌరుడి ఆకాంక్షలను నెరవేర్చాలని చెప్పారు.
వార్తలు
పేదల అభ్యన్నతకు కృషి చేయాలి: మోదీ


