హైదరాబాద్: 28°C
వార్తలు

వారి పట్ల అప్రమత్తంగా ఉండాలి: మోదీ

దేశ గౌరవాన్ని దెబ్బతీసి, సమాజాన్ని విభజించే శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రధాని మోదీ ప్రజలకు సూచించారు. భారతీయ సంస్కృతిని ఎదుర్కొనే వారిని ఓడించేందుకు సంకల్పం తీసుకోవాలని తెలిపారు. మాతృభామిపై శత్రువును గుర్తించి వారిని ఓడించేందుకు సంకల్పం తీసుకోవాలన్నారు. ఇలాంటి వారిని గుర్తించి వారికి దూరంగా ఉండాలని పేర్కొన్నారు. సంక్షోభం ఎంత పెద్దదైనా దాన్ని ఎదుర్కోవాలని చెప్పారు.