కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయంలో విజయదశమి సందర్భంగా మంగళవారం సాయంత్రం శమీ పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా శమీ వృక్షానికి అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి అనుగ్రహం భక్తులందరిపై ఉండాలని ప్రార్థనలు చేశారు.విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయంలో భక్తిశ్రద్ధలతో పూజా కార్యక్రమం జరిగింది.
వార్తలు
వాడపల్లి ఆలయంలో వైభవంగా శమీ పూజా కార్యక్రమం


