పార్వతీపురం పురపాలక ఎన్నికల నేపథ్యంలో డీఎస్పీ సీహెచ్వీ శేషయ్య మంగళవారం మున్సిపాలిటీలోని పలు వార్డుల్లో పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేశారు. కలెక్టర్ డా. ఎన్. ప్రభాకర రెడ్డి ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ తనిఖీల్లో భాగంగా కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు, భద్రతా ఏర్పాట్లను క్షుణ్ణంగా సమీక్షించారు.
వార్తలు
పార్వతీపురంలో పోలింగ్ కేంద్రాల తనిఖీ


