హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: హంస వాహనంపై అమ్మవారి ఊరేగింపు

NTR: విజయవాడ ఉత్సవ్‌లో హంస వాహనంపై అమ్మవారి ఊరేగింపు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సంప్రదాయబద్ధంగా అలంకరించిన హంస వాహనంపై అమ్మవారిని తీసుకురావడంతో సందర్శకులు ఆసక్తిగా తిలకించారు. ఉత్సవ్‌లో భాగంగా నిర్వహించిన ఈ కార్యక్రమం భక్తులను, నగరవాసులను ఆకట్టుకుంది. అమ్మవారి వైభవాన్ని చాటుతూ సాగిన ఈ వేడుక ఉత్సవ్‌కు ప్రత్యేక శోభను తీసుకొచ్చింది.