హైదరాబాద్: 28°C
వార్తలు

సివిలైజేషన్‌ ఫోరమ్‌కు భారత్‌ ఆతిథ్యం: రాజ్‌నాథ్

ఈ ఏడాది చివరి నాటికి షాంఘై సహకార సంస్థ మొదటి సివిలైజేషన్ డైలాగ్ ఫోరమ్‌కు భారత్ ఆతిథ్యం ఇవ్వనుందని కేంద్రమంత్రి రాజ్‌నాథ్ వెల్లడించారు. ఇందులో పాల్గొనాలని సభ్యదేశాలను ఆహ్వానించారు. గతేడాది జరిగిన SCO దేశాధినేతల శిఖరాగ్ర సదస్సులో ప్రజల మధ్య సంబంధాలను బలోపేతం చేసేందుకు, ప్రాచీన నాగరికతలు, కళలను ఏకం చేసేందుకు PM మోదీ సివిలైజేషన్ ఫోరాన్ని ప్రతిపాదించారని తెలిపారు.