హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: రావణుడిని సంహారం చేసిన మోదీ

దేశవ్యాప్తంగా రావణుడి సంహారం ఘనంగా జరిగింది. ఢిల్లీ ద్వారకా రామ్‌లీలా గ్రౌండులో జరిగిన దసరా ఉత్సవాల్లో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పాల్గొన్నారు. మరోవైపు ఈస్ట్ ఢిల్లీలోని ఐపీ ఎక్స్‌టెన్షన్ గ్రౌండ్‌లో ప్రధాని మోదీ పాల్గొని.. విల్లు ఎక్కుపెట్టి రావణుడిని దహనం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.