హైదరాబాద్: 28°C
వార్తలు

మూడు రోజుల పాటు దేశంలో రుబియో పర్యటన

భారత్‌లో మూడు రోజుల పాటు అమెరికా విదేశాంగమంత్రి రుబియో పర్యటించనున్నారు. కేంద్రమంత్రి జైశంకర్‌తో రుబియో భేటీ కానున్నారు. ఇంధనం, వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ అంశాలపై ఇరు నేతలు సుధీర్ఘంగా చర్చించనున్నారు. అలాగే ఈ నెల 22న జామ్ నగర్‌లోని రిలయన్స్ రిఫైనరీని రుబియో సందర్శించనున్నారు.