ఆత్మ నిర్భరతను రాముడు ప్రవచించాడని ప్రధాని మోదీ తెలిపారు. ఆ శ్రీరాముడి ఆదర్శాలను మనం కొనసాగించాలని ప్రజలను కోరారు. మన దేశ పండగలను ఐక్యరాజ్యసమితి కూడా గుర్తిస్తోందని వెల్లడించారు. గత 12 ఏళ్లలో 650కి పైగా ప్రాచీన విగ్రహాలను భారత్కు రప్పించినట్లు తెలిపారు. మన నాగరికతే మన గుర్తింపు అని పేర్కొన్నారు.
వార్తలు
మన నాగరికతే మన గుర్తింపు: మోదీ


