కేఫ్ యజమాని శివశర్మ అనుమానాస్పద మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితురాలైన ఇన్‌ఫ్లూయెన్సర్ శ్రద్ధా దూబేను యూపీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఆమె పాత్రకు సంబంధించిన వివరాలను త్వరలో వెల్లడిస్తామని చెప్పారు. అయితే శివశర్మ మృతితో తనకు ఏ సంబంధం లేదని ఆమె పేర్కొన్నారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా శర్మ ఆత్మహత్య చేసుకుని ఉంటాడని తెలిపారు.
వార్తలు
కేఫ్ యజమాని మృతి కేసు..మోడల్ అరెస్ట్


