అన్నమయ్య: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పెద్దమండ్యంలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో అధికారులు సమావేశం నిర్వహించారు. ఎన్నికల నియమావళి, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (MCC) మార్గదర్శకాలపై అవగాహన కల్పించారు. ఎన్నికలు ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా జరిగేలా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు.
వార్తలు
పెద్దమండ్యంలో రాజకీయ పార్టీలతో సమావేశం


